ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం - ennikala pracharam

ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి... నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

By

Published : Apr 1, 2019, 1:51 PM IST

Updated : Apr 2, 2019, 9:12 AM IST

ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోతెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సతీమణి నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు.సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఇవి చదవండి

Last Updated : Apr 2, 2019, 9:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details