ఆటో బోల్తా- ఒకరి మృతి - ఎమ్మిగన్నూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో విషాదం. ఆటో బోల్తా పడి ఒకరు మృతి... ఆరుగురికి గాయాలు.

auto pulty
కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం రహదారిలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
auto pulty