ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బరిలో పతులు.. ప్రచారంలో సతీమణులు - WIFE

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో భర్తలు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. వాళ్ల సతీమణులు ప్రచారం చేస్తున్నారు.

పతి గెలుపుకోసం సతి ప్రచారం

By

Published : Apr 1, 2019, 7:56 PM IST

పతి గెలుపుకోసం సతి ప్రచారం
కర్నూలు జిల్లా కోడుమూరులో అభ్యర్థులతో పాటు వారి సతీమణులు కూడా ఎన్నికల ప్రచారం చేశారు. కోడుమూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు భార్య జయమ్మ... సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేశారు. అలాగే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ భార్య విజయలలిత.. తన భర్త గెలుపు కోసం ప్రచారం చేశారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details