ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్మా చట్టాలకు భయపడే ప్రసక్తే లేదు... ప్రభుత్వ మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు' - Prc NEws

Hridayaraju face to face : ఎలాంటి మొండి ప్రభుత్వాల మెడలైనా వంచగల సత్తా ఉద్యోగులకు ఉందని... ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు తెలిపారు. ఎస్మా చట్టాలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సీఎం జగన్ మానసపుత్రిక అయిన సచివాలయ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు.

Employees strike in AP
Employees strike in AP

By

Published : Jan 30, 2022, 7:42 PM IST

Hridayaraju face to face : ఎలాంటి మొండి ప్రభుత్వాల మెడలైనా వంచగల సత్తా ఉద్యోగులకు ఉందని.. ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు తెలిపారు. ఎస్మా చట్టాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఫిబ్రవరి మూడో తేదీన లక్షలాదిమందితో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉద్ఘాటించారు. ప్రభుత్వం దిగిరాకపోతే 5వ తేదీన యాప్స్ డౌన్, ఆరో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. సీఎం జగన్ మానసపుత్రిక అయిన సచివాలయ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొననున్నట్లు చెబుతున్న హృదయరాజుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి..

ఎస్మా చట్టాలకు భయపడే ప్రసక్తి లేదన్న ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు

ABOUT THE AUTHOR

...view details