ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం - apgef meeting in kurnool

కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏపై ఈ సమావేశంలో చర్చించారు.

apgef meeting on da increment at Kurnool
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం

By

Published : Oct 30, 2020, 5:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వం.. ఇచ్చిన డీఏపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అరవ పాల్ పేర్కొన్నారు. కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. డీఏ ప్రకటనపై ఉద్యోగులు అసహనంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని... దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని అరవ పాల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details