ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జగన్నాథగట్టు వద్ద న్యాయ రాజధాని: మంత్రి బుగ్గన - ఏపీ రాజధాని

హైకోర్టు భవనాలను కర్నూలులోని జగన్నాథగట్టు వద్ద 250 ఎకరాల్లో నిర్మిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేసిన తీర్మానానికి కోర్టు అనుమతి రావాల్సి ఉందని.. అది రాగానే భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు.

ap finance minister buggana
ap finance minister buggana

By

Published : Mar 9, 2021, 7:17 AM IST

కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేసిన తీర్మానానికి కోర్టు అనుమతి రావాల్సి ఉందని, అది రాగానే హైకోర్టు భవనాలను కర్నూలులోని జగన్నాథగట్టు వద్ద 250 ఎకరాల్లో నిర్మిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

సోమవారం శ్రీశైలం మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భవనాలను ఎక్కడ నిర్మించాలని భావిస్తున్నది మొదటిసారి వెల్లడించారు. శ్రీశైల క్షేత్రాన్ని బృహతర్త ప్రణాళికకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details