నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు.
నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి - నంద్యాలలో ఏపీ రైతు సంఘం ధర్నా
కర్నూలు జిల్లా నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం వద్ద రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. నివర్ కారణంగా నష్టపోయిన రైతన్నలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి
ఇవీ చదవండి