ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లాకు రానున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కె. శ్రీదేవి కుమారుడి వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరుతారు. 10.40 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. 11.10 గంటలకు దిన్నెదేవరపాడు గ్రామం రాగమయూరి రిసార్ట్స్‌కు చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించాక తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
నేడు కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ రాక
నేడు కర్నూలుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కుమారుడి వివాహనికి ముఖ్య అతిథిగా హాజరవుతారు ఆయన హాజరుకానున్నారు.
నేడు కర్నూలుకు రానున్న ముఖ్యమంత్రి జగ్మోహన్రెడ్డి