కర్నూలులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో "చలో తుంగభద్ర" కార్యక్రమం చేపట్టారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా స్నానాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని... నాయకులు కోరారు. నగరంలోని సంకల్ భాగ్ ఘట్ లో నదీలో దిగి మునకలు చేశారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.
పుష్కర స్నానాలకు అనుమతివ్వాలని ఆందోళన
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో "చలో తుంగభద్ర" కార్యక్రమం చేపట్టారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా స్నానాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని... ఆందోళన చేశారు.
'పుష్కర స్నానాలకు అనుమతివ్వాలని ఆందోళన'