కర్నూలు జిల్లా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో రూ. 1.50 కోట్లతో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ప్రారంభించారు. విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్, జస్టిస్ శ్రీశానంద, జస్టిస్ అరవింద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రాలయంలో అంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ - mantralayam updates
మంత్రాలయ పుణ్యక్షేత్రంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు.. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
మంత్రాలయంలో అంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ