రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు వారి కార్యాలయాల్లోనే నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వీర పాండియన్ కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కర్నూలులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు - కర్నూలులో లాక్డౌన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈ వేడుకలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు.
కర్నూలులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు