ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో అధికారుల మధ్య పాస్​ల వార్​ - లాక్​డౌన్ వార్తలు

నంద్యాలలో ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి అధికంగా పాసులు జారీ చేయడం వల్లనే లాక్‌డౌన్‌ నీరుగారుతోందని లాక్​డౌన్ ప్రత్యేక డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

Altercation to municipal staff and the DSP
నంద్యాలలో పురపాలక సిబ్బందికి, డీఎస్పీకి వాగ్వాదం

By

Published : Apr 30, 2020, 10:42 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో.... పురపాలక సిబ్బందికి, లాక్​డౌన్ ప్రత్యేక డీఎస్పీకి వాగ్వాదం జరిగింది. ఎక్కువ మందికి పాసులు ఎందుకు జారీ చేస్తున్నారని... పురపాలక సిబ్బందిని డీఎస్పీ నాగభూషణం ప్రశ్నించారు. లాక్ డౌన్ అమలును నీరుగారుస్తున్నారంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో అలక వహించిన సిబ్బంది తీరుపై... డీఎస్పీ మండిపడ్డారు.

నంద్యాలలో పురపాలక సిబ్బందికి, డీఎస్పీకి వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details