ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో వైకాపా విజయం - మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు 2021

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైకాపా పరమైంది. 22 వార్డుల్లో వైకాపా 22, తెదేపా 2 వార్డుల్లో విజయం సాధించాయి.

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైకాపా కైవసం
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైకాపా కైవసం

By

Published : Mar 14, 2021, 4:14 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు గానూ.. వైకాపా 22, తెదేపా 2 చోట్ల గెలిచాయి. దీంతో జిల్లాలోని ఆత్మకూరు, డోన్‌, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, గూడూరులో అధికార వైకాపా విజయ కేతనం ఎగరవేసింది.

ABOUT THE AUTHOR

...view details