ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఆటను నిషేధించాలని అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్ - అన్​లైన్​ రమ్మి తాజా వార్తలు

పలువురిని బానిసలుగా చేసి, యువత భవిష్యత్​తో ఆటలాడుతున్న ఆన్​లైన్​ రమ్మీ ఆటను నిషేధించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాలు రమ్మిని నిషేధించిన ఆంశాన్ని ఆయన ప్రస్తావించారు.

All India Youth Federation
అఖిల భారత యువజన సమాఖ్య

By

Published : Jun 2, 2020, 6:08 PM IST

యువతను చిన్నాభిన్నం చేసి, పలువురిని బానిసలుగా మార్చే రమ్మీ ఆటను నిషేధించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు డిమాండ్ చేశారు. ఆన్​లైన్​లో ఆట ఆడే అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కర్నూలులో అన్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ఆటను నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details