ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియా ప్రచారం - akhila priya

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, తెదేపా అభ్యర్థి  భూమా అఖిలప్రియా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆళ్లగడ్డ ప్రజల కోసం తాను ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశానని... దాని ప్రకారం పట్టణం అభివృద్ధి చేస్తామన్నారు

భూమా అఖిల ప్రియ

By

Published : Apr 8, 2019, 3:15 PM IST

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆళ్లగడ్డ ప్రజల కోసం తాను ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశానని... దాని ప్రకారం పట్టణం అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న వ్యాపారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారికి బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details