ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో అక్బరుద్దీన్ ఓవైసీ సందడి - Akbaruddin

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాలో కాసేపు సందడి చేశారు. తన వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అధికారి నివాసానికి వెళ్లి... అక్కడ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

అక్బరుద్దీన్ ఓవైసీ సందడి

By

Published : Sep 8, 2019, 7:45 PM IST

అక్బరుద్దీన్ ఓవైసీ సందడి

తెలంగాణలోని... ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లాను సందర్శించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ...మార్గమధ్యలో లక్ష్మీపురంలో ఉన్న మదర్సాలో మతపెద్దలతో కలిసి ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం ఓవైసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పాపన్న అనే ఓ పోలీసు ఇదే గ్రామానికి చెందిన వారు అని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లారు. విందులో పాల్గొన్నారు. గ్రామస్తులు ఓవైసీని ఘనంగా సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details