ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులకు యురేనియం తవ్వకాలపై అవగాహన - latest Uranium Mining news in kurnool

యురేనియం తవ్వకాలను ఆపండి... నల్లమల అడవులను కాపాడండి... అంటూ కర్నూలులో ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

AIDSO Awareness on Uranium Mining for Students in kurnool

By

Published : Oct 29, 2019, 12:23 AM IST

Updated : Oct 29, 2019, 11:10 AM IST

కర్నూలులో ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యురేనియం తవ్వకాలపై అవగాహన కల్పించారు. కళాశాలలోని విద్యార్థులు యురేనియం మైనింగ్​తో లాభం కన్న నష్టమే ఎక్కువగా ఉందని విద్యార్థులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం మైనింగ్​ను నిలిపివేయాలని ఏఐడీఎస్​ఓ నాయకురాలు లలితకోరారు.

యురేనియం తవ్వకాలపై కర్నూల్లో విద్యార్థులకు అవగహన
Last Updated : Oct 29, 2019, 11:10 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details