'ఘనంగా అహోబిల స్వామివారి కల్యాణోత్సవం'
'ఘనంగా అహోబిల స్వామివారి కల్యాణోత్సవం' - Ahobila Swamy Kalyanam Festival is a great honor in kurnool
కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ జ్వాల నరసింహమూర్తి కల్యాణం వైభవంగా నిర్వహించారు. వరుడుగా జ్వాల నరసింహస్వామి, వధువుగా చెంచు లక్ష్మి అమ్మవార్లు ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అర్చకులు ఎదురు కోళ్ల ఉత్సవాలు నిర్వహిస్తూ వధూవరులను వేదిక వద్దకు తీసుకువచ్చారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ సమక్షంలో విహహం జరిపించారు. భక్తులు స్వామివారి కల్యాణం తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చారు.
!['ఘనంగా అహోబిల స్వామివారి కల్యాణోత్సవం' 'ఘనంగా అహోబిల స్వామివారి కల్యాణోత్సవం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6323362-905-6323362-1583531035885.jpg)
'ఘనంగా అహోబిల స్వామివారి కల్యాణోత్సవం'
ఇవీ చదవండి