కర్నూలులో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. జిల్లా సచివాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం... రాజధాని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి పలు శాఖల ఉద్యోగులు మద్దతు పలికారు. ఆందోళన చేసిన లాయర్లను పోలీసులు బలవంతంగా ఠాణాకు తరలించారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ... లాయర్ల ఆందోళన - కర్నూలులో న్యాయవాదుల ఆందోళన తాజా వార్తలు
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... న్యాయవాదులు జిల్లా సచివాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుటు బైఠాయించి నినాదాలు చేశారు.
ఆందోళనకు దిగిన న్యాయవాదులు