ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా గెలుపు మనందరి బాధ్యత - kotla suryaprakash reddy

ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెదేపా నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.

తెదేపా సమావేశం

By

Published : Mar 16, 2019, 8:13 PM IST

తెదేపా సమావేశం
ఎన్నికల్లో మరోసారి తెదేపాను గెలిపించుకోవల్సిన అవసరం అందరిపైనా ఉందని.. రైతుసంక్షేమం కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత నాయకులదేనని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా ఆదోని తెదేపా అభ్యర్థి మీనాక్షినాయుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.
పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఇది కూడా చదవండి

ABOUT THE AUTHOR

...view details