ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోని మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా బోయ శాంత - కర్నూలు జిల్లా తాజా వార్తలు

ఆదోని పురపాలక ఛైర్​పర్సన్​గా బోయ శాంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్​గా గౌస్​ను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పాటైన పాలకవర్గానికి కమిషనర్, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

adhoni municipal chairman
ఆదోని మున్సిపల్​ ఛైర్మన్

By

Published : Mar 18, 2021, 4:44 PM IST

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం ఛైర్​పర్సన్​గా బోయ శాంత, వైస్ ఛైర్మన్​గా గౌస్ ఎన్నికయ్యారు. మొదటగా కౌన్సిలర్లుగా ఎన్నికైన సభ్యులతో జాయింట్ కలెక్టర్ ఖాజా మోహిద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్మన్​లను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎంపికైన పాలకవర్గానికి కమిషనర్, నాయకులు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details