కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. అదోనిలోని మొత్తం 42 వార్డులకుగానూ.. 9 స్థానాలను వైకాపా ఏకగ్రీవం చేస్తుకుంది. 33 వార్డులకు సంబంధించి వెలువడ్డ ఫలితాల్లో అధికార వైకాపాకు 31, తెదేపా 1, స్వతంత్రులు 1 స్థానంలో గెలిచారు. ఏకగ్రీవలతో కలిపి వైకాపా 40 వార్డుల్లో విజయం సాధించింది. ఫలితంగా అదోని పురపాలకను అధికార పార్టీ కైవసం చేసుకుంది.
అదోని పురపాలకలో వైకాపా విజయకేతనం - ycp victory at adoni municipality
కర్నూలు జిల్లా అదోని పురపాలికను వైకాపా కైవసం చేసుకుంది. అదోనిలోని మొత్తం 42 వార్డులకుగానూ 40 వార్డుల్లో అధికార పార్టీ విజయం సాధించింది.
అదోని పురపాలికలో వైకాపా విజయ కేతనం