అంతర్వేది ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... కర్నూలు జిల్లాలోని ధర్మ జాగరణ సమితి, గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
జిల్లాలోని నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.