ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్ర స్థాయి క్రీడలు - మహానంది వ్యవసాయ కళాశాలలో పోటీలు

కర్నూలు జిల్లా మహానంది వ్యవసాయ కళాశాలలో... ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు ముగిశాయి. క్రికెట్, రన్నింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్​ తదితర పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు ఓవరాల్ ఛాంపియన్​షిప్​గా నిలిచింది. పలువురు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు విజేతలకు బహుమతులను అందజేశారు.

acharya ng ranga agricultural university state level games
ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్రస్థాయి క్రీడలు

By

Published : Jan 25, 2020, 10:02 AM IST

ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్రస్థాయి క్రీడలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details