ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాయిలర్ కోళ్ల లారీకి ప్రమాదం... క్లీనర్ మృతి - ఆళ్లగడ్డలో ప్రమాదం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం 40వ జాతీయ రహదారిపై బాయిలర్ కోళ్ల లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందింది.

accident to lorry at allagadda
బాయిలర్ కోళ్ల లారీకి ప్రమాదం

By

Published : Jul 8, 2020, 9:51 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి లారీలో బాయిలర్ కోళ్ల లోడుతో వస్తుండగా ఆళ్లగడ్డ పరిధిలోని కోట కందుకూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

దాదాపు రూ.50 వేల విలువచేసే కోళ్లు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: బ్యాగు మోత తగ్గించే బోధన

ABOUT THE AUTHOR

...view details