ఆర్టీవో కార్యాలయంలో అనిశా దాడులు
ఆర్టీవో కార్యాలయంలో అనిశా దాడులు - నంద్యాల
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న నలుగురు వ్యక్తుల నుంచి కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
![ఆర్టీవో కార్యాలయంలో అనిశా దాడులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3801162-3-3801162-1562766520674.jpg)
acb-rides-on-rto-office
నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో అనధికారికంగా ఉన్న నలుగురు వ్యక్తులను అనిశా అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.39,000 స్వాధీనం చేసుకున్నారు. చలనాకు సంబంధం లేని ఈ మొత్తాన్ని వారు కలిగి ఉండటాన్ని అధికారులకు నివేదిస్తామని అనిశా డీఎస్పీ తెలిపారు.