ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACB Raids: ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు - ap latest news

ACB Raids: కర్నూలు జిల్లా ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పలుచోట్ల అనధికారికంగా ఉన్న రూ.1,34,640 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

acb raids in adoni sub registrar office at kurnool district
ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

By

Published : Feb 14, 2022, 10:20 PM IST


ACB Raids: కర్నూలు జిల్లా ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పలుచోట్ల అనధికారికంగా ఉన్న రూ.1,34,640 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయంలో.. రోజూ జరిగే లావాదేవీలకు నగదు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో భాగంగా.. రికార్డుల పరిశీలినకు వచ్చిన ఏసీబీ అధికారులు.. రూ.1,34,640 నగదు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ వెల్లడించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details