ఇదీ చదవండి..
tickets scam: శ్రీశైలంలో టికెట్ల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణ.. - srisailam tickets scam latest news
శ్రీశైలంలో జరిగిన టికెట్ల కుంభకోణం(acb on srisailam tickets scam)పై విచారణ కొనసాగుతుంది. కుంభకోణంపై విచారణ నిమిత్తం అనిశా అధికారులు శ్రీశైలం చేరుకున్నారు. రెండురోజులపాటు విచారణ(srisailam tickets scam latest news) కొనసాగనుంది. టికెట్ల కుంభకోణంపై ఇప్పటికే 5 కేసులు నమోదు చేసిన అనిశా.. తాజాగా మరో 8 కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
![tickets scam: శ్రీశైలంలో టికెట్ల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణ.. acb enquiry on srisailam tickets scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13642503-976-13642503-1636989903518.jpg)
శ్రీశైలంలో టికెట్ల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణ