అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని నిరాహార దీక్ష - సలాం కుటుంబానికి న్యాయం జరగాలని నిరాహార దీక్ష
నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని... నాయకులు చేపట్టిన నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకుంది. సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు.
అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని నిరాహార దీక్ష
కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని...నాయకులు చేపట్టిన నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. సంఘటనపై స్పందించి సీఎం సీబీఐతో విచారణ జరిపించాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు నిరాహాదీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు. దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్ధతు తెలిపారు.