అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముసాక్ అహ్మద్ అన్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఆత్మహత్యకు ముందు సలాం సెల్ఫీ వీడియోను చూడాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
'కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు' - అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తాజా వార్తలు
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై.. భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ సభ్యులు అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు.
Abdul Salam Judicial