కర్నూలు జిల్లా డోన్ మండలం అబ్బిరెడ్డిపల్లె చెరువు నిండి జలకళ సంతరించుకుంది. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు.. చెరువులో 18 అడుగుల వరకు నీరు చేరింది. యపదిన్నే, మల్యాల గ్రామాల్లో భారీ వర్షం పడటంతో చెరువు పూర్తిగా నిండి.. నీరు పొంగి రహదారులపైకి ప్రవహించటంతో.. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నిండిన అబ్బిరెడ్డి పల్లె చెరువు - abbireddypalle pond filled news
కర్నూల్ జిల్లా డోన్ మండలం అబ్బిరెడ్డి పల్లె చెరువు నిండింది. గత వారంగా కురుస్తున్న వర్షాలకు... చెరువులో భారీగా వర్షపు నీరు చేరింది.
నిండిన అబ్బిరెడ్డి పల్లె చెరువు