ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suicide attempt: డీఎస్పీ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం - latest news in kurnool district

డీఎస్పీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ ఘటన కలకలం సృష్టించింది.

Woman attempted suicide
మహిళ ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 6, 2021, 7:02 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యవేక్షణకు వచ్చిన డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఎదుట... ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెను పత్తికొండకు చెందిన జహీనాబీ గా గుర్తించారు.

తన కుమారుడు ఓ ప్రేమ జంటకు సహకరించాడన్న ఆరోపణతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. జహీనాబీ ఆరోపించింది. ఆ వేధింపులు తట్టుకోలేకే బలవన్మరణానికి యత్నించినట్టు స్థానికులు తెలిపారు. ఆమెకు కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details