కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎగువ అహోబిలానికి వెళ్లే రహదారిలోని టేకు వనంలో పులి సంచారంతో అటుగా వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే రహదారి పక్కనే వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది.
అహోబిలం సమీపంలో పెద్దపులి సంచారం - పెద్ద పులి సంచారం
కర్నూలు జిల్లా అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను ఫోన్లో చిత్రీకరించారు.
అహోబిలం సమీపంలో పెద్ద పులి సంచారం