ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు ఢీ కొని బాలుడు మృతి - కర్నూలు క్రైం న్యూస్

కర్నూలు నగరం వెంకటాద్రినగర్​లో విషాదం నెలకొంది. రైలు ఢీ కొని మూడో తరగతి చదువుతున్న బాలుడు మృతిచెందాడు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

A third-grade boy dies in train accident in kurnool
రైలు ఢీ కొని మూడో తరగతి బాలుడు మృతి

By

Published : Jun 3, 2020, 11:00 PM IST

కర్నూలు వెంకటాద్రినగర్​కు చెందిన శివకుమార్ మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బయటికి వెళ్లి ఆడుకుంటుండగా... స్థానికంగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద శివకుమార్​ను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details