ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజ్ఞ కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ప్రజ్ఞ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ రెండేళ్ల జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం
ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

By

Published : Mar 1, 2020, 11:35 AM IST

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

ఇదీచదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details