కర్నూలు జిల్లా రుద్రవరం సమీపంలో భారీ కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నల్లమల అటవీ ప్రాంతం దిగువ భాగంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ముళ్లపొదల్లో కొండచిలువను గమనించారు. పెద్ద పాము కావటంతో తమకు ప్రాణహాని ఉంటుందనే భయంతో దాన్ని హతమార్చారు. ఆ కొండచిలువ ఏడు అడుగుల పొడవుంది.
ప్రాణ భయంతో కొండచిలువను హతమార్చిన కూలీలు - rudravaram latest news
కర్నూలు జిల్లా రుద్రవరం సమీపంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉపాధి పనులు చేస్తుండగా పామును గుర్తించిన కూలీలు భయాందోళనకు గురయ్యారు.
కొండచిలువ