కర్నూలులో ఉగాది ఉత్సవాలు రెండో రోజూ ఘనంగా జరిగాయి. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో పండగ ఉత్సవాలు వైభవంగా సాగాయి. చుట్టూ.. బురుదనీరు ఏర్పాటు చేసి వాటిలో ఎద్దులు, గాడిద బండ్లను ఊరేగించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఏడాది కూడా బండ్ల ఊరేగింపుని ఉత్సహంగా జరిపారు. బురదలో వస్తున్న బండ్లపైకి భక్తులు బురద చల్లుతూ.. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఊరేగింపుని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఉగాది సంబరాలు... బురదలో ఎద్దుల, గాడిద బండ్ల ఊరేగింపు అదరహో... - కర్నూలు జిల్లాలో ఎద్దుల, గాడిద బండ్ల ఊరేగింపు
కర్నూలు జిల్లాలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో ఎద్దుల, గాడిద బండ్ల ఊరేగింపుని ఉత్సహంగా జరిపారు. ఊరేగింపుని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
Ugadi celebrations