కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో పార్థసారథిరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసి అంతమొందించారు. ఈ ఘటనలో మృతుని భార్య సుబ్బలక్ష్మి, వారి బంధువు రంగస్వామి గాయపడ్డారు. వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, రాంభూపాల్ రెడ్డికి పార్థసారథిరెడ్డితో భూవివాదం ఉంది.
కర్నూలు జిల్లాలో వ్యక్తి హత్య.. భూ వివాదమే కారణమా? - కూలూరు తాజావార్తలు
కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. భూ వివాదమే కారణంగానే దాడి చేసి హతమార్చినట్లు మృతుని భార్య తెలిపింది.
మరణించిన వ్యక్తి