ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినాయక చవితి వేడుకల్లో ముస్లిం కుటుంబం - విఘ్నేశ్వరుడు

కౌతాళం మండల కేంద్రంలో వైఎస్సార్​ కాలనీ వాసి షేక్స్ షా కులమతాలకు అతీతంగా ఐదేళ్లుగా వినాయక చవితిని నిర్వహిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఉండాలని చాటి చెప్పుతున్నాడు.

గణేశ్ మహారాజ్ కి  జై అన్న ముస్లిం వ్యక్తి
గణేశ్ మహారాజ్ కి జై అన్న ముస్లిం వ్యక్తి

By

Published : Sep 10, 2021, 4:45 PM IST

వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన షేక్స్ షా

కర్నూల్ జిల్లా కౌతాళం మండల కేంద్రంలో వైఎస్సార్​ కాలనీ వాసులు షేక్స్ షా ఐదేళ్లగా ప్రతీ ఏడాది వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. భారత దేశంలో అందరం కలిసికట్టుగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details