కర్నూలు జిల్లా నంద్యాలలోని బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ ఘటనపై సమీప బంధువులే తన కుమారుడిని కిడ్నాప్ చేశారని బాధితుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే అపహరణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
నంద్యాలలో వ్యక్తి కిడ్నాప్... పోలీసుల దర్యాప్తు - kidnap in kurnool district
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తి అపహరణకు గురయ్యాడు. ఈ మేరకు బాధితుని తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నంద్యాలలో వ్యక్తి కిడ్నాప్