కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా... మధుసూదన్ అనే ప్రధానోపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రమాదం...ఒకరు మృతి - ఎమ్మిగనూరు తాజా రోడ్డు ప్రమాదం
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
![ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రమాదం...ఒకరు మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9832739-1025-9832739-1607605723940.jpg)
వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం