ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీ నదిలో చేపల మృతి.. రసాయనాలే కారణమా? - హంద్రీ నదిలో చనిపోయన చేపలు

కర్నూలు జిల్లా బుధవారపేట వద్దనున్న హంద్రీ నదిలో చేపలు అధిక సంఖ్యలో చనిపోయాయి. నీటిలో రసాయనాలు కలవడం వల్లే చేపలు చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/16-December-2019/5394705_1028_5394705_1576509868160.png
A large number of dead fish in the Hundri River at kurnool

By

Published : Dec 16, 2019, 10:27 PM IST

Updated : Dec 26, 2019, 4:23 PM IST

కర్నూలు జిల్లా బుధవారపేట వద్దనున్న హంద్రీ నదిలో చేపలు అధిక సంఖ్యలో చనిపోయాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందువల్ల నదిలో చాలా రోజులు నీటి ప్రవాహం కొనసాగింది. ఫలితంగా చేపలు అభివృద్ధి చెందాయి. ఒక్కసారిగా అధిక సంఖ్యలో చేపలు చనిపోయాయి. నీటిలో రసాయనాలు కలవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

హంద్రీ నదిలో అధిక సంఖ్యలో చనిపోయిన చేపలు
Last Updated : Dec 26, 2019, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details