ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో భారీ చోరీ - నంద్యాలలో భారీ చోరి

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం అశోక్​నగర్​లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుబ్బారావు అనే కండక్టర్ ఇంట్లో దొంగలు చొరబడి 33 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి అపహరించారు. కుమార్తె వివాహం సందర్భంగా వస్తువుల కొనుగోలుకు ఇంట్లో వారు పొద్దుటూరుకు వెళ్లారు. ఇదీ గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో, ఇతర చోట్ల దాచుకున్న సొమ్మును దొంగిలించారు. ఈ ఘటన పై నంద్యాల గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు.

A house in Nandiyas is a huge chori
నంద్యాలలోని ఓ ఇంట్లో భారీ చోరి

By

Published : Feb 18, 2020, 6:13 PM IST

నంద్యాలలోని ఓ ఇంట్లో భారీ చోరి

ABOUT THE AUTHOR

...view details