కర్నూలు జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తి ఎక్కువవుతోంది. కోసిగిలో డెంగ్యూ జ్వరంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. వైద్యాధికారులు పట్టించుకోకపోవడం వల్లే జ్వరాల వ్యాప్తి ఎక్కువవుతోందని ప్రజలు చెబుతున్నారు. కాగా మరికొందరు పిల్లలు ప్రైవైటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
dengue fever: డెంగ్యూ జ్వరంతో ఐదేళ్ల బాలుడు మృతి
కర్నూలు జిల్లా కోసిగిలో డెంగ్యూ జ్వరంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. కోసిగిలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. వైద్యాధికారులు పట్టించుకోకపోవడం వల్లే డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
A five year old boy has died with dengue fever in kosigi