శ్రీశైలం భ్రమరాంబికా దేవికి హైదరాబాద్కు చెందిన బాలభద్రపాత్రుని శ్రీనాథరావు, ఇందిరాదేవి దంపతులు 46 గ్రాముల బంగారు చైన్, పట్టు చీరను కానుకగా సమర్పించారు. వీటిని దేవస్థానం ఈవో కేఎస్. రామారావుకు అందజేశారు. దాతలకు స్వామిఅమ్మ వార్ల శేష వస్త్రాలు, ప్రసాదం అందజేసి సత్కరించారు.
srisailam: శ్రీశైలం భ్రమరాంబికా దేవికి బంగారు గొలుసు, పట్టుచీర.. - శ్రీశైల భ్రమరాంబా దేవికి కానుక తాజా సమాచారం
శ్రీశైలం భ్రమరాంబికా దేవికి ఓ భక్తుడు 46 గ్రాముల బంగారు చైన్, పట్టు చీరను సమర్పించారు. వీటిని ఆలయ ఈవో కె.ఎస్.రామారావుకు అందజేశారు.
శ్రీశైల భ్రమరాంబా దేవికి కానుక