ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరులో పురుగులమందు తాగి యువకుని ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడుపునొప్పి భరించలేకే ఇలా చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

a boy committe suicide in kurnool dst due to heavy stomac pain
a boy committe suicide in kurnool dst due to heavy stomac pain

By

Published : May 9, 2020, 11:58 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కె.తిమ్మాపురంలో గిరిబాబు(29) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడు కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడని.. అందువల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details