కర్నూలు జిల్లా కౌతాళం వద్ద ఎస్సై నాగర్జున ఆధ్వర్యంలో పోలీసులు వానానాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ఆదే మండలానికి చెందిన ఈశప్ప, గిడ్డయ్య కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 960 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో 960 ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టివేత - kurnool latest updates
కర్నూలు జిల్లా కౌతాళం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసుపై నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు.

కర్నూలు జిల్లాలో 960 ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టివేత