కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ప్రతిరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా...బుధవారం జిల్లాలో కొత్తగా 781 మందికి కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 30వేల 233 మందికి కరోనా సోకగా... 19,590 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం 10వేల 385 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా రౌండప్: జిల్లాలో 781 పాజిటివ్ కేసులు - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లాలో కొత్తగా 781 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 30వేల 233కు చేరింది.
corona positive cases