ఆదోని కస్తూర్బా పాఠశాలలో.. 50 మంది విద్యార్థినులకు పాజిటివ్ - adoni kasturba gandhi school
adoni kasturba gandhi school
08:37 April 18
ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం
కర్నూలు జిల్లాలోని ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థినులు, ఇద్దరు సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ నెల 15న 22 మందికి వైరస్ సోకింది. 257 మంది విద్యార్థినులు చదువుకుంటున్న ఈ పాఠశాలను.. వారం రోజుల పాటు మూసివేశారు.
ఇదీ చదవండి:
Last Updated : Apr 18, 2021, 9:25 AM IST