ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి - సమితి నాయకులు డిమాండ్

అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నిరాహారదీక్ష మూడో రోజుకు చేరింది. ఘటనపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయించాలని నాయకులు డిమాండ్ చేశారు.

3rd day Abdul Salam nyaya porata asamithi protest
అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి నిరాహార దీక్ష

By

Published : Nov 20, 2020, 4:56 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి చేపట్టిన నిరాహారదీక్ష మూడో రోజు కొనసాగింది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని చేపట్టిన దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. ఘటనపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details